Current Affairs Telugu Daily

భారత్‌లో అత్యధికంగా ఆర్జించిన వినోదరంగ ప్రముఖల జాబితాలో సల్మాన్‌ఖాన్‌కు అగ్రస్థానం 
భారత్‌లో అత్యధికంగా ఆర్జించిన వినోదరంగ ప్రముఖల జాబితాలో వరుసగా రెండో ఏడాది కూడా హిందీ సినీనటుడు సల్మాన్‌ఖాన్‌ అగ్రస్థానంలో నిలిచారు. 100 మంది పేర్లతో ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ 2017కు ఈ జాబితాను ప్రకటించింది. ఏడాదిలో సల్మాన్‌ రూ.232 కోట్లు ఆర్జించినట్లు లెక్కగట్టింది. 
జాబితా
ర్యాంక్‌  పేరు    సంపాదన
1    సల్మాన్‌ఖాన్‌    రూ.232 కోట్లు 
2    షారుఖ్‌ఖాన్‌    రూ.170 కోట్లు
3    క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి     రూ.100 కోట్లు
13    పీవీ సింధు     రూ.57.25 కోట్లు
15    ఎస్‌ఎస్‌ రాజమౌళి     రూ.55 కోట్లు
22    ప్రభాస్‌     రూ.36.25 కోట్లు
29    సైనా నెహ్వాల్‌     రూ.31 కోట్లు
36    రానా     రూ.22 కోట్లు
37    మహేశ్‌బాబు     రూ.19.63 కోట్లు
69    పవన్‌ కల్యాణ్‌     రూ.11.33 కోట్లు
83    కిదాంబి శ్రీకాంత్‌     రూ.6.13 కోట్లు
98    సానియా మీర్జా     రూ.2.8 కోట్లు

views: 881

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams