Current Affairs Telugu Daily

ఫ్రాన్స్‌లో 2040 వరకు ఆయిల్‌, నేచురల్‌ గ్యాస్‌ అన్వేషణ, ఉత్పత్తిపై నిషేధం
ఫ్రాన్స్‌లో 2040 వరకు ఆయిల్‌, నేచురల్‌ గ్యాస్‌ అన్వేషణ, ఉత్పత్తిపై నిషేధం విధిస్తూ రూపొందించిన చట్టాన్ని ఆ దేశ పార్లమెంట్‌ ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం, ఇప్పటికే ఉన్న డ్రిల్లింగ్‌ అనుమతులు పునరుద్ధరించబడవు మరియు నూతన అన్వేషణ లైసెన్సు మంజూరు చేయబడవు. దీంతో ప్రపంచంలో ఇలాంటి చట్టాన్ని ఆమోదించిన మొదటి దేశంగా ఫ్రాన్స్‌ నిలిచింది. 
views: 1001

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams