Current Affairs Telugu Daily

ప్రియాంకచోప్రాకు గ్లోబల్‌ ఐకాన్‌ అవార్డు
బాలీవుడ్‌ నటి ప్రియాంకచోప్రాకు గ్లోబల్‌ ఐకాన్‌ అవార్డు లభించింది. 2017 డిసెంబర్‌ 19న ముంబయిలో నిర్వహించిన జీ సినీ అవార్డు-2018లో ఈ అవార్డును ప్రదానం చేశారు. మామ్‌ సినిమాలో నటనకు గాను శ్రీదేవికి ఉత్తమ నటి, భద్రీనాద్‌ కి దుల్హానియాలో నటనకు గాను వరుణ్‌ ధావన్‌కు ఉత్తమ నటుడు అవార్డు దక్కాయి. రోహిత్‌శెట్టి దర్శకత్వం వహించిన గోల్‌మాల్‌ అగైన్‌ చిత్రానికి ఉత్తమ చిత్రం అవార్డు లభించింది. అమితాబ్‌బచ్చన్‌కు ఎక్స్‌ట్రార్డినరి లెజెండ్‌ అవార్డు లభించింది.
views: 1098



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams