Current Affairs Telugu Daily

హైదరాబాద్‌లో వరల్డ్‌ కాంగ్రెస్‌ ఆన్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ సదస్సు
వరల్డ్‌ కాంగ్రెస్‌ ఆన్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ సదస్సుకు హైదరాబాద్‌ వేదికవుతోంది. 2018 ఫిబ్రవరి 19-21 మధ్య ఈ ఐటీ కాంగ్రెస్‌ జరగనుంది. వరల్డ్‌ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ అండ్‌ సర్వీసెస్‌ అయెన్స్‌ (డబ్ల్యూఐటీఎస్‌ఏ), నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ సాఫ్ట్‌వేర్‌ అండ్‌ సర్వీసెస్‌ కంపెనీస్‌ (నాస్కామ్‌), తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నాయి.
- దాదాపు 40 ఏళ్ల చరిత్ర ఉన్న డబ్ల్యూఐటీఎస్‌ఏ 1978లో తొలి ఐటీ కాంగ్రెస్‌ను నిర్వహించింది. 
- ‘డిజిటల్‌ పరిజ్ఞానాన్ని విస్తృతం చేయడం’ శీర్షికతో భారత్‌లో జరుగుతున్న కార్యక్రమం 22వది కాగా దేశంలో ఈ సదస్సు నిర్వహించడం ఇదే ప్రథమం

views: 1114

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams