Current Affairs Telugu Daily

TSRTCకి రెండు స్కోచ్‌ అవార్డులు 
తెలంగాణ రాష్ట్ర రోడ్డురవాణా సంస్థ(TSRTC) స్కోచ్‌ గ్రూప్‌ జాతీయస్థాయిలో అందించే అవార్డుల్లో రెండింటిని దక్కించుకుంది. 2017 డిసెంబర్‌ 21న డిల్లీలో జరిగిన కార్యక్రమంలో TSRTC ఎండీ రమణారావు ఈ అవార్డును స్వీకరించారు. ప్రయాణికుల ముంగిట్లోకి ‘వజ్ర’ బస్సుల్ని అందుబాటులోకి తీసుకురావడం, వైద్యపరంగా అనర్హత పొందిన ఉద్యోగుల పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించినందుకు TSRTCకి ఈ అవార్డులు వచ్చాయి.
TSRTC-Telangana State Road Transport Corporation

views: 1130



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams