Current Affairs Telugu Daily

కాలం చెల్లిన యుద్ధ విమానాలు
1984లో రష్యా నుండి కొన్న AN-32 విమానం 32 ఎళ్ళుగా సేవలందిస్తుంది. దేశ రక్షణ అవసరాలకు ఎక్కువగా దీన్ని ఉపయోగిస్తున్నారు. నిబంధనాల ప్రకారం An యుద్ద విమానం 25 ఎళ్ళు లేదా 20 వేలగంటల పాటు ఆకాశంలో ప్రయాణం, 15వేల సార్లు ల్యాండింగ్ కావడం వరకే పరిమితం చేయాల్సి ఉంటుంది. ఈ మూడింటిలో ఏది ముందుగా పూరైన విమానం కాలంచెల్లిన యుద్దవిమానంగా పిలుస్తారు. కావున An-32 విమానం కాలంచెల్లిన యుద్ద విమానంగా పరిగణించి పక్కన పెట్టాలి.
views: 1138

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams