Current Affairs Telugu Daily

కుప్పిలి పద్మకు వాసిరెడ్డి సీతాదేవి-వంశీ సాహితీ పురస్కారం 
ప్రముఖ రచయిత్రి కుప్పిలి పద్మకు 2017 సం॥నికి గాను వాసిరెడ్డి సీతాదేవి-వంశీ సాహితీ పురస్కారాన్ని అందుకున్నారు. 2017 డిసెంబర్‌ 20న హైదరాబాద్‌లో వాసిరెడ్డి సీతాదేవి 84వ జయంతి సభలో తమిళనాడు మాజీ గవర్నర్‌ రోశయ్య ఈ అవార్డును ప్రదానం చేశారు. 
views: 1139

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams