Current Affairs Telugu Daily

జైలు నుంచి జస్టిస్‌ కర్ణన్‌ విడుదల 
కోర్టు ధిక్కారం కింద 6 నెలల జైలుశిక్ష అనంతరం కోల్‌కతా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ సీఎస్‌ కర్ణన్‌ 2017 డిసెంబర్‌ 20న విడుదలయ్యారు. జైలుకు వెళ్లిన తొలి సిట్టింగ్‌ హైకోర్టు జడ్జి జస్టిస్‌ కర్ణన్‌ కాగా.. 2017 మే నెలలో సుప్రీంకోర్టు ఆయనకు జైలుశిక్ష విధించింది.
views: 889



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams