Current Affairs Telugu Daily

మారుతి సుజుకితో కేంద్రం ఒప్పందం
నైపుణ్యాభివృద్ధి కొరకు కేంద్ర స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ శాఖ ఆటోమొబైల్‌ కంపెనీ మారుతి సుజుకితో ఒప్పందం కుదుర్చుకుంది. 2017 డిసెంబర్‌ 18న న్యూడిల్లీలో జరిగిన సమావేశంలో ఈ ఒప్పందం జరిగింది. 
views: 937

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams