Current Affairs Telugu Daily

ముందస్తు ఓటు వేసినా ఒబామా
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా శనివారం ముందస్తు ఓటు వేశారు. నవంబర్ 8న జరుగనున్న అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి సొంత నగరం షికాగోలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే ఎవరికి ఓటేశారన్నది వెల్లడించలేదు. ముందస్తు ఓటేసిన తోలి అమెరికా అధ్యక్షుడిగా ఒబామా నిలిచారు. 'ఈరోజు ముందస్తు ఓటు వేశాను, మీరు కూడా ఓటేస్తారు కదూ' అని ఒబామా ట్వీట్ చేశారు.
views: 1012

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams