Current Affairs Telugu Daily

ఆరోగ్య సంరక్షణలో సహకారం కొరకు భారత్‌, మొరాకోలు ఒప్పందం 
ఆరోగ్య సంరక్షణలో సహకారం కొరకు భారత్‌, మొరాకోలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. 2017 డిసెంబర్‌ 14న న్యూడిల్లీలో జరిగిన సమావేశంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా మరియు మొరాకో ఆరోగ్య మంత్రి డా॥ అబ్దెల్‌కదెర్‌ అమరాలు ఒప్పందంపై సంతకాలు చేశారు. 
views: 896

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams