Current Affairs Telugu Daily

చిలీ అధ్యక్ష ఎనిక్రల్లో సెబాస్టియన్‌ పినెర విజయం
చిలీ అధ్యక్ష ఎన్నికల్లో సెబాస్టియన్‌ పినెర విజయం సాధించారు. 2017 డిసెంబర్‌ 17న జరిగిన చిలీ అధ్యక్ష ఎన్నికల్లో 98.44% పోలింగ్‌ నమోదు కాగా అందులో సెబాస్టియన్‌ పినెరకు 54.57% ఓట్లు లభించాయి. 
views: 1028

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams