పునర్వినియోగ రాకెట్‌, వ్యోమనౌకను ప్రయోగించిన ‘స్పేస్‌ ఎక్స్‌’ 
వ్యోమనౌకల నిర్మాణం, వినియోగంలో వ్యయాన్ని తగ్గించడంలో ఇంటర్నెట్‌ దిగ్గజం ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌-ఎక్స్‌ కంపెనీ 2017 డిసెంబర్‌ 15న అంతకుముందే వాడిన రాకెట్‌, రవాణా వ్యోమనౌకను విజయవంతంగా ఆకాశంలోకి పంపింది. ఫ్లోరిడాలోని నిర్దేశిత కేప్‌కెనరావెల్‌లో రాకెట్‌ బూస్టర్‌ దిగింది. ఇప్పటికే వినియోగించిన డ్రాగన్‌ వ్యోమనౌకతో పాటు ఫ్కాన్‌ 9 రాకెట్‌ ఆకాశంలోకి దూసుకెళ్లాయి. 
views: 901

Current Affairs Telugu
e-Magazine
July-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams