Current Affairs Telugu Daily

సునీతాకోయాకు ఉత్తమ మీడియా వృత్తి నిపుణురాలి అవార్డు 
గ్రంథాలయం, సమాచార సేవల సమాజానికి చేసిన సేవలకుగాను రామోజీ ఫిల్మ్‌సిటీలోని రామోజీ విజ్ఞాన కేంద్రంలో జనరల్‌ మేనేజరుగా పనిచేస్తున్న సునీతాకోయా ఉత్తమ మీడియా వృత్తి నిపుణురాలి అవార్డు-2017ను అందుకున్నారు. డిజిటల్‌ పథంపై గ్రంథాలయ వృత్తినిపుణులు, విద్యావేత్తల్లో అవగాహనతో పాటు విజ్ఞానం పరస్పరం మార్పిడిపై గోవాలో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో ఆమె ఈ అవార్డును స్వీకరించారు. గోవా విశ్వవిద్యాలయం, గ్రంథాలయ వృత్తినిపుణుల సంఘం ఆధ్వర్యంలో 2017 డిసెంబరు 15 నుంచి 16 వరకు ఈ సదస్సును నిర్వహించారు.
views: 940

Current Affairs Telugu
e-Magazine
January-2019
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams