భారతి అంటార్కిటికా కేంద్రం నుంచి స్వదేశానికి చేరుకున్న ఇస్రో బృందం
అంటార్కిటికాలోని లార్స్‌మ్యాన్‌ హిల్స్‌ ప్రాంతంలోని భారతి అంటార్కిటికా కేంద్రంలో ఏడాది పాటు విధులు నిర్వహించిన ముగ్గురు సభ్యులు ఇస్రో బృందం స్వదేశానికి చేరుకుంది. తెలుగువారైన మంగళమణి, శ్రీకాంత్‌ బల్లాతో పాటు గుజరాత్‌కు చెందిన సత్యేష్‌లు 2017 డిసెంబర్‌ 15న హైదరాబాద్‌కు చేరుకున్నారు. అంటార్కిటికా సముద్ర పరిశోధన జాతీయ కేంద్రం(ఎన్‌సీఏఓఆర్‌), భారత భూగోళశాస్త్ర మంత్రిత్వశాఖలు సంయుక్తంగా ఆ పరిశోధన కేంద్రానికి 4 సం॥లుగా శాస్త్రవేత్తలను పంపిస్తున్నాయి. అందులో భాగంగా ఇస్రోకు చెందిన హైదరాబాద్‌లోని నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ కేంద్రానికి చెందిన ఈ బృందం 2016 నవంబరులో అక్కడికి వెళ్లింది.
views: 881

Current Affairs Telugu
e-Magazine
July-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams