Current Affairs Telugu Daily

2018 కల్లా సరిహద్దు కంచె పూర్తి
పాకిస్తాన్ మిలిటెంట్ల చొరబాట్లను పూర్తిగా కట్టడి చేసేందుకు సరిహద్దు వెంబడి కంచె నిర్మాణం జరుగుతోందని 2018 డిసెంబర్ కల్లా మొత్తం సరిహద్దును మూసేస్తామని కేంద్ర హోం మంత్రి రాజ్‍నాథ్ సింగ్ తెలిపారు. ఆయన శుక్రవారం రాజస్థాన్ జైసల్మేర్‍లో సరిహద్దు భద్రతపై సమీక్ష నిర్వహించి మీడియాలో మాట్లాడారు. వచ్చే రెండేళ్లలో సాంకేతిక పరిష్కారాలతో కూడిన భద్రత గ్రిడ్ ఏర్పాటు చేసేందుకు సరిహద్దు రాష్ట్రాలతో చర్చిస్తున్నామన్నారు
views: 1044



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams