Current Affairs Telugu Daily

ఇంధన పొదుపులో హెరిటేజ్‌కు అవార్డు 
ఇంధన పొదుపులో బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫీసియన్సీ(BEE) నుంచి హెరిటేజ్‌ ఫుడ్స్‌ అవార్డు-2017 అందుకుంది. డెయిరీ రంగంలో ఇంధన పొదుపులో రెండో బహుమతి లభించింది. బీఈఈ నిర్వహించిన జాతీయ ఇంధన పొదుపు దినోత్సవం కార్యక్రమంలో విద్యుత్‌, సంప్రదాయేతర ఇంధన శాఖ సహాయ మంత్రి రాజ్‌కుమార్‌ సింగ్‌ చేతుల మీదుగా 2017 డిసెంబర్‌ 14న హెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ నారా బ్రహ్మణి అవార్డును అందుకున్నారు. ఈ కార్యక్రమానికి భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ హాజరయ్యారు. 
BEE-Bureau of Energy Efficiency

views: 1000

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams