Current Affairs Telugu Daily

న్యూడిల్లీలో ఫిక్కి 90వ వార్షిక సమావేశం 
ఫిక్కి 90వ వార్షిక సమావేశం 2017 డిసెంబర్‌ 13న న్యూడిల్లీలో నిర్వహించారు. ఈ సమావేశాన్ని ప్రధాని నరేంద్రమోడి ప్రారంబించారు. ఫిక్కి 90వ వార్షిక సమావేశం యొక్క థీమ్‌- Indian Business in a New India.
FICCI-Federation of Indian Chamber of Commerce and Industry 

views: 1001

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams