Current Affairs Telugu Daily

RBI ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా ఉమాశంకర్‌
రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా ఉమాశంకర్‌ నియమితులయ్యారు. నవంబర్‌ చివరలో పదవీ విరమణ చేసిన మీనా హేమచంద్రన్‌ స్థానంలో ఉమాశంకర్‌ నియమితులయ్యారు. RBIలో ప్రస్తుతం 11 మంది ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు ఉన్నారు. 
RBI-Reserve Bank of India

views: 1073

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams