Current Affairs Telugu Daily

అలహాబాద్‌ కుంభమేళా-2019 లోగో ఆవిష్కరణ
ఉత్తరప్రదేశ్‌ గవర్నర్‌ రామ్‌నాయక్‌ లక్నోలో 2017 డిసెంబర్‌ 12న అలహాబాద్‌ కుంభమేళా-2019 లోగోను ఆవిష్కరించారు. యునెస్కో ఇటీవల కుంభమేళాను మానవాళి సాంస్కృతిక వారసత్వ సంపదగా గుర్తించింది.
views: 1146

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams