Current Affairs Telugu Daily

పంజాబ్‌ కోచ్‌గా హాడ్జ్‌
ఐపీఎల్‌ ఫ్రాంచైజీ కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌కు ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు బ్రాడ్‌ హాడ్జ్‌ ప్రధాన కోచ్‌గా వ్యవహరించనున్నాడు. మూడేళ్ళ పాటు పంజాబ్‌కు హాడ్జ్‌ ప్రధాన కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తాడని ఫ్రాంచైజీ ప్రకటించింది. గత రెండు సీజన్‌లో గుజరాత్‌ యన్స్‌కు హాడ్జ్‌ కోచ్‌గా పనిచేశాడు. పంజాబ్‌ డైరెక్టర్‌, మార్గనిర్దేశకుడు వీరేందర్‌ సెహ్వాగ్‌కు హాడ్జ్‌ రిపోర్ట్‌ చేస్తాడని ఫ్రాంచైజీ పేర్కొంది.
views: 1108



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams