Current Affairs Telugu Daily

ఆసియా శృంగార పురుషుడిగా షాహిద్‌ కపూర్‌
ఆసియా శృంగార పురుషుడిగా ప్రముఖ హిందీ సినీనటుడు షాహిద్‌కపూర్‌ ఎంపికయ్యారు. ‘ఈస్టర్న్‌ ఐ’ అనే బ్రిటీష్‌ వారపత్రిక ‘ఆసియా శృంగార పురుషులు-2017’ పేరుతో 50 మందితో కూడిన జాబితాను రూపొందించేందుకు అభిప్రాయ సేకరణ నిర్వహించింది. ఇందులో అత్యధిక ఓట్లను సాధించి షాహిద్‌ తొలిస్థానంలో నిలిచారు. హిందీ చిత్రసీమకు చెందిన మరో నటుడు హృతిక్‌ రోషన్‌ వరుసగా మూడో ఏడాదీ రెండో స్థానం అందుకున్నారు.
views: 1084

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams