Current Affairs Telugu Daily

65 సం॥ వరకు రైల్వే రిటైర్డు ఉద్యోగుల సేవలు 
రిటైర్డు రైల్వే ఉద్యోగులు తమకు 65 ఏళ్లు నిండేవరకు ఆ సంస్థకు సేవలందించేందుకు వీలు కల్పిస్తూ రైల్వేబోర్డు ఉత్తర్వు జారీ చేసింది. గతంలో ఈ పరిమితి 62 ఏళ్లుగా ఉండేది. ఈ పథకం 2018 సెప్టెంబర్‌ 14 వరకు చల్లబాటు అవుతుందని తొలుత ప్రకటించగా దానిని ఇప్పుడు 2019 జనవరి 12 వరకు పెంచింది. రిటైర్డు ఉద్యోగులు చివరిసారిగా తీసుకున్న జీతం నుంచి పింఛన్‌ను మినహాయించి, వారి నెలవారీ పారితోషికాన్ని నిర్ణయించే అధికారాన్ని డివిజనల్‌ రైల్వే మేనేజర్లకు ఇస్తూ 2017 అక్టోబరులోనే రైల్వే బోర్డు ఉత్తర్వులు ఇచ్చింది.
views: 852

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams