Current Affairs Telugu Daily

న్యూడిల్లీలో 7వ ఇంటర్నేషనల్‌ గ్రౌండ్‌ వాటర్‌ కాన్ఫరెన్స్‌
7వ ఇంటర్నేషనల్‌ గ్రౌండ్‌ వాటర్‌ కాన్ఫరెన్స్‌ను 2017 డిసెంబర్‌ 11 నుంచి 13 వరకు న్యూఢల్లీిలో నిర్వహించనున్నారు. ఈ సదస్సు యొక్క థీమ్‌ - Ground water Vision 2030- Water Security, Challenges and Climate Change Adaptation
views: 1297

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams