Current Affairs Telugu Daily

యునెస్కో 2వ హెరిటేజ్‌ సైట్‌గా తాజ్‌మహల్‌
ట్రావెల్‌ పోర్టల్‌ ట్రిప్‌ అడ్వయిజర్‌ యొక్క సర్వే ప్రకారం యునెస్కో 2వ హెరిటేజ్‌ సైట్‌గా తాజ్‌మహల్‌ నిలిచింది. ఈ సర్వేలో కంబోడియాలోని ఆంగ్‌కోర్‌వాట్‌ దేవాలయం ప్రథమ స్థానంలో నిలిచింది.
views: 1078

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams