Current Affairs Telugu Daily

మమత కలియాకు వ్యాస్‌ సమ్మాన్‌ - 2017 అవార్డు
2017 సం॥నికి గాను 27వ వ్యాస్‌ సమ్మాన్‌ అవార్డుకు హిందీ రచయిత మమత కలియా ఎంపికయ్యారు. ‘దు:ఖం సుఖం’ అనే హిందీ నవలకు గాను మమత కలియాకు ఈ అవార్డు లభించింది. బిర్లా ఫౌండేషన్‌ 1991 నుంచి ఈ అవార్డును ప్రదానం చేస్తోంది. 
views: 1055

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams