Current Affairs Telugu Daily

వరల్డ్‌ పారా స్విమ్మింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో కాంచనమాల పాండేకు స్వర్ణ పతకం
వరల్డ్‌ పారా స్విమ్మింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించిన తొలి భారతీయ ప్లేయర్‌గా కాంచనమాల పాండే ఘనత సాధించారు. 2017 డిసెంబర్‌ 7న మెక్సికోలో జరిగిన వరల్డ్‌ పారా స్విమ్మింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో కాంచనమాల పాండే స్వర్ణ పతకం సాధించింది. కాంచనమాల పాండే ఆర్‌బీఐలో పని చేస్తోంది.
views: 1292

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams