Current Affairs Telugu Daily

న్యూడిల్లీలో ‘సైకన్‌ 2017’
స్పోర్ట్స్‌ మెడిసిన్‌ మరియు స్పోర్ట్స్‌ సైన్సెస్‌పై మొట్టమొదటి అంతర్జాతీయ సదస్సు ‘సైకన్‌ 2017’ను 2017 డిసెంబర్‌ 7 నుంచి 3 రోజుల పాటు న్యూడిల్లీలో నిర్వహించారు. కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్‌ రాథోడ్‌ ఈ సదస్సును ప్రారంభించారు.
views: 1066

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams