Current Affairs Telugu Daily

శ్రీలంక ప్రధాన కోచ్‌గా హతురసింఘ 
శ్రీలంక జట్టు ప్రధాన కోచ్‌గా చంద్రిక హతురసింఘ ఎంపికయ్యాడు. 2017 డిసెంబర్‌ 20 నుంచి హతురసింఘ నియామకం అమల్లోకి వస్తుందని లంక క్రికెట్‌ బోర్డు వెల్లడించింది. 2006-09 కాలానికి హతురసింఘ శ్రీలంక-ఎ జట్టుకు ప్రధాన కోచ్‌గా పని చేశాడు. 2009-10లో హతురసింఘ జాతీయ జట్టుకు కూడా తెర వెనుక కోచ్‌గా వ్యవహరించాడు. 2017 జూన్‌లో ప్రధాన కోచ్‌ పదవి నుంచి గ్రాహంఫోర్డ్‌ రాజీనామా చేసిన తర్వాత అతని స్థానాన్ని భర్తీ చేయడం కోసం లంక ప్రయత్నాలు ప్రారంభించింది. హతురసింఘ లంక తరఫున 26 టెస్టులు, 35 వన్డేలు ఆడాడు.
views: 1033

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams