Current Affairs Telugu Daily

హైదరాబాద్‌లో ఓయో ఇంజినీరింగ్‌ కేంద్రం 
ఆతిథ్య రంగంలో సేవలనందిస్తున్న ఓయో హైదరాబాద్‌లో ఇంజినీరింగ్‌ సెంటర్‌ను ప్రారంభించింది. గురుగ్రామ్‌ కేంద్రంగా పనిచేస్తోన్న ఈ సంస్థ తొలిసారిగా ఇతర ప్రాంతాల్లో కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. 2017 డిసెంబర్‌ 8న తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.టి.రామారావు దీన్ని ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర పర్యటక అభివృద్ధి సంస్థ(TSTDC)తో రాష్ట్రంలో ఎంపిక చేసిన పర్యటక కేంద్రా నిర్వహణ, ప్రచారానికి సంబంధించి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌(NITHM)తో కలిసి ఆతిథ్య రంగంలోని విద్యార్థుకు నైపుణ్యాను పెంపొందించేందుకు అవసరమైన శిక్షణకు సంబంధించి మరో ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా హోటళ్ల నిర్వహణలోని పు అంశాల్లో విద్యార్థుకు శిక్షణ ఇస్తారు. 
TSTDC-Telangana State Tourism Development Corporation
NITHM-National Institute of Tourism and Hospitality Management 

views: 1104

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams