Current Affairs Telugu Daily

బీజేపీ ఎంపీ నానా పటోలె రాజీనామా
మహారాష్ట్రకు చెందిన బీజేపీ ఎంపీ నానా పటోలె పార్టీకి, లోక్‌సభకు 2017 డిసెంబర్‌ 8న రాజీనామా చేశారు. 2014 లోక్‌సభ ఎన్నికలకు ముందు పటోలె కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. ఎన్‌సీపీ కీలక నేత ప్రఫుల్‌పటేల్‌ను ఓడించి భండారా-గోండియా నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.
views: 839

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams