Current Affairs Telugu Daily

సిగ్నిటీకి మ్యాజిక్‌ క్వాడ్రంట్‌ ఫర్‌ అప్లికేషన్‌ టెస్టింగ్‌ సర్వీసెస్‌ స్థానం
హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ టెస్టింగ్‌ కంపెనీ సిగ్నిటీ టెక్నాలజీస్‌ 2011 సంవత్సరానికి గాను మ్యాజిక్‌ క్వాడ్రంట్‌ ఫర్‌ అప్లికేషన్‌ టెస్టింగ్‌ సర్వీసెస్‌ స్థానాన్ని దక్కించుకుంది. గార్డ్‌నర్‌ సంస్థ దీన్ని ప్రకటించింది. సిగ్నిటీ తొలి స్థానంలో కొనసాగడం వరుసగా ఇది మూడో సారి. ప్రపంచశ్రేణి ఐటీ ఆధారిత పరీక్షు. నాణ్యత, ఇంజనీరింగ్‌ సేవను అందించినందుకు ఈ గౌరవం దక్కింది.
views: 966



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams