Current Affairs Telugu Daily

న్యూడిల్లీలో బీఆర్‌ అంబేద్కర్‌ అంతర్జాతీయ కేంద్రం
న్యూడిల్లీలోని జన్‌పథ్‌ ప్రాంతంలో బీఆర్‌ అంబేద్కర్‌ అంతర్జాతీయ కేంద్రంను ప్రధాని నరేంద్రమోడి 2017 డిసెంబర్‌ 7న ప్రారంభించారు. కేంద్రంలో 2 అంబేద్కర్‌ విగ్రహాలను మోడి ఆవిష్కరించారు.
views: 1047

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams