Current Affairs Telugu Daily

జపాన్ శాస్త్రవేత్తకు వైద్య నోబెల్
కణాలు తమలోని దెబ్బతిన్న భాగాలను స్వీయ విధ్వంసం చేసుకుని, పునరుద్దరించుకునే ప్రక్రియ (ఆటోఫెజీ) గుట్టు తేల్చిన జపాన్ శాస్త్రవేత్త యొషినోరీ ఒషుమీకి  ఈ ఎడాది వైద్య శాస్త్ర నోబెల్ దక్కింది. కణాల ఆత్మహత్య లేదా కణాల స్వీయ విద్వసంగా పేర్కొనే ఈ ప్రిక్రియలో లోపం వల్లే మనలో వృద్దాప్యం వస్తుందని కణాలు దెబ్బతిని పార్కిన్‍సన్స్, మధుమేహం, కేన్సర్ వంటి వ్యాధులు వస్తాయని శాస్త్రవేత్తలు తేల్చారు. టోక్యో ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రోపెసర్‍గా పని చేస్తున్న ఒషుమి వయసు 71 ఏళ్లు డిసెంబర్ 10న జరిగే క్రమంలో నోబెల్ అవార్డుతో పాటు 8 మిలియన్ల స్వీడిష్ క్రోనార్లు (రూ. 6.23 కోట్లు) బహుమతిగా అందుకోనున్నారు.
views: 953

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams