Current Affairs Telugu Daily

"ఆపరేషన్ తలాష్"
ఆదృష్యమైన వాయుసేన AN32 విమానం జాడ తెలియలేదు. దీని కోసం ముమ్మర గాలింపు చేపడుతున్నారు. నౌక, వైమానిక, తీరరక్షక దళాలకు తోడు ఇస్రో కూడా రంగంలోకి దిగింది. ఈ గాలింపు చర్యలకు "ఆపరేషన్ తలాష్" అని పేరు పెట్టారు.
views: 1383

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams