Current Affairs Telugu Daily

ICC టెస్టు ర్యాంకింగ్స్‌లో కోహ్లికి రెండో ర్యాంక్‌
ICC టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి (893 పాయింట్లు) రెండో స్థానానికి దూసుకెళ్లాడు. ఆస్ట్రేలియా సారథి స్టీవ్‌ స్మిత్‌ (938) నంబర్‌వన్‌ స్థానంలో కొనసాగుతున్నాడు. ఆల్‌రౌండర్‌లో జడేజా 2వ, అశ్విన్‌ 4వ స్థానాల్లో ఉన్నారు. టీమ్‌ ర్యాంకింగ్స్‌లో భారత్‌ నంబర్‌వన్‌గా కొనసాగుతోంది.
ICC-International Cricket Council

views: 990

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams