పెటా జాబితాలో సెల్ఫీ కోతి ‘నరుటో’
నేచర్‌ ఫొటోగ్రాఫర్‌ కెమెరాతో సెల్ఫీ తీసుకుని ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించిన ఇండోనేసియా కోతి ‘నరుటో’ ఈ ఏడాది ‘పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’గా ఎంపికైంది. మకక్వీ జాతికి చెందిన ఆరేళ్ల నరుటోను ‘పెటా’ సంస్థ ఈ అవార్డుకు ఎంపిక చేసింది. 2011లో బ్రిటిష్‌ ఫొటోగ్రాఫర్‌ డేవిడ్‌ స్లేటర్‌ అడవిలో అమర్చిన కెమెరాను చేతిలోకి తీసుకుని ఈ కోతి తెలీకుండా చకాచకా కొన్ని సెల్ఫీలు తీసుకుంది. 
views: 688
Vyoma Current Affairs
e-Magazine
November-2017
DETAILS


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams

© 2017   vyoma online services.  All rights reserved.