మాజీ మంత్రి మాదాల జానకిరాం మృతి
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మాదా జానకిరాం (67)  2017 డిసెంబర్‌ 6న నెల్లూరులో మృతి చెందారు. దుత్తూరు మండలం ఉవవారిపాళెంకు చెందిన మాదా జానకిరాం 1978లో రాజకీయరంగ ప్రవేశం చేశారు. 1989 అసెంబ్లీ ఎన్నికల్లో కె.విజయరామిరెడ్డిపై పోటీచేసి స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. 1991-1993 వరకు అప్పటి సీఎం నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి కేబినెట్‌లో బొగ్గు, భూగర్భ గనుల శాఖ మంత్రిగా పని చేశారు. 
views: 881

Current Affairs Telugu
e-Magazine
July-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams