శౌర్యపతక గ్రహీతల గౌరవ పారితోషికాల పెంపు
పరమ్‌వీర్‌ చక్ర, అశోకచక్ర తదితర శౌర్య పతకాల గ్రహీతలకు ఇస్తున్న గౌరవ పారితోషికాన్ని కేంద్ర ప్రభుత్వం రెట్టింపు చేసింది. ఆగస్టు 1 నుంచి ఈ పెంపు వర్తిస్తుంది. స్వాతంత్య్రానికి ముందు ఆ తర్వాత శౌర్య పతకాలు పొందిన వారందరికీ రెట్టింపు గౌరవ పారితోషికం లభిస్తుంది. 
- పరమ్‌వీర్‌చక్ర శౌర్యపతక గ్రహీతకు ప్రస్తుతం నెలకు రూ.10 వేల గౌరవ పారితోషికం లభిస్తుండగా...ఆ మొత్తం ఇప్పుడిక రూ.20 వేలుగా ఉంటుంది. 
- రూ.6 వేలుగా ఉన్న అశోకచక్ర విజేతలకు ఇకపై రూ.12 వేల గౌరవ పారితోషికం లభిస్తుంది.

views: 657
Vyoma Current Affairs
e-Magazine
November-2017
DETAILS


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams

© 2017   vyoma online services.  All rights reserved.