రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేద్కర్‌ వర్ధంతి
భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేద్కర్‌ వర్ధంతిని 2017 డిసెంబర్‌ 6న దేశవ్యాప్తంగా నిర్వహించారు. పార్లమెంట్‌ హౌస్‌ ప్రాంగణంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్రమోడిలు పూలతో నివాళుర్పించారు. 
- ముంబయిలోని అంబేద్కర్‌ స్మారక ప్రాంతమైన చైత్యభూమికి దేశం నలుమూలల నుంచి ప్రజలు తరలివచ్చి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవిస్‌, గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావులు పాల్గొన్నారు.
- అంబేద్కర్‌ జననం : 1891 ఏప్రిల్‌ 14
- అంబేద్కర్‌ మరణం : 1956 డిసెంబర్‌ 6

views: 820

Current Affairs Telugu
e-Magazine
September-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams