మహారాష్ట్రలో ఎన్‌కౌంటర్‌..ఏడుగురు మావోయిస్టుల మృతి 
తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో గల మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా, సిరొంచ తాలూకాలోని జంగనూర్‌ అటవీ ప్రాంతం కల్లెడ సమీపాన 2017 డిసెంబర్‌ 6న జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో ఐదుగురు మహిళలు ఉన్నారు. 
views: 683

Current Affairs Telugu
e-Magazine
July-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams