ప్రపంచ మృత్తిక దినోత్సవం
ప్రపంచవ్యాప్తంగా 2017 డిసెంబర్‌ 5న ప్రపంచ మృత్తిక దినోత్సవం(WSD) నిర్వహించారు. ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ ప్రతి సంవత్సరం డిసెంబర్‌ 5న ప్రపంచ మృత్తిక దినోత్సవం నిర్వహిస్తోంది. ఫుడ్‌ అండ్‌ అగ్రిక్చర్‌ ఆర్గనైజేషన్‌ ప్రధాన కార్యాలయం రోమ్‌లో ఉంది. 2017 ప్రపంచ మృత్తిక దినోత్సవం యొక్క థీమ్‌ - Caring for the Planet starts from the Ground
WSD-World Soil Day

views: 836

Current Affairs Telugu
e-Magazine
July-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams