న్యూడిల్లీలో ఆసియన్‌ హార్మోనైజేషన్‌ వర్కింగ్‌ పార్టీ సదస్సు 
22వ ఆసియన్‌ హార్మోనైజేషన్‌ వర్కింగ్‌ పార్టీ సదస్సును 2017 డిసెంబర్‌ 5 నుంచి అయిదు రోజుల పాటు న్యూడిల్లీలో నిర్వహించారు. ఈ సదస్సును సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌, నేషనల్‌ డ్రగ్‌ రెగ్యులేటరి అథారిటీ మరియు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలు సంయుక్తంగా నిర్వహించాయి. 
AHWP-Asian Harmonization Working Party 
CDSCO-Central Drugs Standard Control Organization
NDRA -National Drug Regulatory Authority

views: 646
Vyoma Current Affairs
e-Magazine
November-2017
DETAILS


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams

© 2017   vyoma online services.  All rights reserved.