Current Affairs Telugu Daily

న్యూడిల్లీలో ఆరోగ్య 2017
ఆయుష్‌ మరియు ఆరోగ్యరంగంపై మొదటి ఇంటర్నేషనల్‌ ఎగ్జిబిషన్‌ Ê కాన్ఫరెన్స్‌ ‘ఆరోగ్య 2017’ను న్యూడిల్లీలో 2017 డిసెంబర్‌ 4 నుంచి 4 రోజుల పాటు నిర్వహించారు. డిసెంబర్‌ 4న కేంద్ర ఆయుష్‌ మంత్రి యశోనాయక్‌ ఈ కాన్ఫరెన్స్‌ను ప్రారంభించారు. ఆరోగ్య 2017 యొక్క థీమ్‌ - Enhancing the global potential of Ayush
views: 1033

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams