Current Affairs Telugu Daily

ఇండియన్‌ నేవీ డే
దేశవ్యాప్తంగా 2017 డిసెంబర్‌ 4న ఇండియన్‌ నేవీ డేను నిర్వహించారు. 1971 యుధ్ధంలో భారత నావికాదళం చూపించిన ధైర్య సాహసాలకు గుర్తుగా ప్రతి సంవత్సరం డిసెంబరు 4ను భారత నావికా దినోత్సవంగా నిర్వహిస్తారు.
views: 1085



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams