పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటర్ బోర్డు (PNGRB) కొత్త చైర్మన్‌గా దినేశ్ కె సరాఫ్ నియమితులయ్యారు. ఈయన ఓఎన్జీసీ మాజీ సీఎండీ. 2015 ఆగస్ట్‌లో ఎస్.కృష్ణన్ పదవీ విరమణతో PNGRB చీఫ్ పదవి ఖాళీగా ఉంది. కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల తర్వాత దినేశ్ సరాఫ్‌ను కొత్త చీఫ్‌గా నియమించింది.
PNGRB-Petroleum and Natural Gas Regulatory Board
views: 1099