Current Affairs Telugu Daily

చిన్నారుల కోసం ఫేస్‌బుక్‌ కొత్త యాప్‌ ‘మెసెంజర్‌ కిడ్స్‌’
ఇంటర్నెట్‌ను వినియోగించే 12 ఏళ్లలోపు చిన్నారుల కోసం ఫేస్‌బుక్‌ సరికొత్త యాప్‌ను తీసుకొచ్చింది. మెసెంజర్‌ కిడ్స్‌గా వ్యవహరిస్తున్న ఈ యాప్‌ ద్వారా చిన్నారులు తమ స్నేహితులతో వీడియో చాటింగ్‌తో పాటు మెసేజ్‌లు పంపవచ్చు. ఈ యాప్‌పై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉంటుంది. తల్లిదండ్రుల అనుమతి లేకుండా చిన్నారులు ఎవరితోనూ మాట్లాడలేరు. ఈ యాప్‌ను టెస్టింగ్‌ నిమిత్తం అమెరికాలోని యాపిల్‌ ఐవోఎస్‌ పరికరాల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు.
views: 1096

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams