Current Affairs Telugu Daily

శరద్‌యాదవ్‌ రాజ్యసభ సభ్యత్వం రద్దు
జేడీయూ తిరుగుబాటు ఎంపీలు శరద్‌యాదవ్‌, అలీ అన్వర్‌ల రాజ్యసభ సభ్యత్వం రద్దయింది. ఈ మేరకు రాజ్యసభ అధ్యక్షుడు వెంకయ్యనాయుడు కార్యాలయం నుంచి 2017 డిసెంబర్‌ 4న ప్రకటన వెలువడింది. బిహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌ నేతృత్వంలోని జేడీయూనే ఎన్నిక సంఘం అసలైన జేడీయూగా ఇటీవ గుర్తించిన అనంతరం శరద్‌, అలీల సభ్యత్వాలు రద్దు అయ్యాయి. గతకొన్నేళ్లలో శరద్‌యాదవ్‌ ఏ సభలోనూ సభ్యుడిగా లేకపోవడం ఇదే ప్రథమం.
views: 972

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams