Current Affairs Telugu Daily

మిస్‌ సుప్రా నేషనల్‌-2017గా జెన్నీ కిమ్‌ 
దక్షిణ కొరియా సుందరి జెన్నీ కిమ్‌ మిస్‌ సుప్రా నేషనల్‌-2017 కిరీటాన్ని కైవసం చేసుకుంది. 2017 డిసెంబర్‌ 1న పోండ్‌లోని క్రినికా-డ్రోజ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మిస్‌ సుప్రానేషనల్‌-2016గా నిలిచిన భారత సుందరి శ్రీనిధి రమేష్‌ శెట్టి చేతుల మీదుగా జెన్నీ కిమ్‌ కిరీటాన్ని అందుకుంది.
views: 1167

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams