Current Affairs Telugu Daily

సార్క్ సమావేశాలు వాయిదా
వచ్చే నెలల్లో జరగాల్సిన సార్క్ సమావేశాల్ని భారత్, బంగ్లాదేశ్, భూటాన్, అఫ్గానిస్థాన్, శ్రీలంకలు బహిష్కరించడంతో విధిలేని పరిస్థితుల్లో సదస్సును పాకిస్థాన్ వాయిదా వేసింది. ఈ మేరకు పాకిస్థాన్ విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. Nov 9, 10 తేదీల్లో ఇస్లామాబాద్‍లో 19వ సార్క్ సమావేశాలు జరగాల్సి ఉండగా ఉగ్రవాద దాడీ నేపథ్యంలో భారత సమావేశాల్ని బహిష్కరించింది.
views: 1129Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams